దేశమంతా ఒక్కటై పోరాడాలి: ప్రధాని మోదీ

దేశమంతా ఒక్కటై పోరాడాలి: ప్రధాని మోదీ

ఈ కష్టకాలంలో దేశమంతా ఒక్కటై పోరాడాలని, అభివృద్ధికి శ్రమించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. నొయిడాలో అతిపెద్ద సెమీకండక్టర్ ఫ్యాక్టరీకి శిలాన్యాస్ చేశామని, ఇక్కడి నుంచే మీరట్ మెట్రో విస్తరణ ప్రారంభిస్తామన్నారు. ఈ ప్రాజెక్టులన్నీ యూపీ అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఉదాహరణ అన్నారు. ఎయిర్ పోర్టు వల్ల రైతులకు లబ్ధి జరుగుతుందన్నారు.