VIDEO: రేపు ప్రీమియర్ లీగ్ ఫైనల్ పోటీలు
ADB: నార్నూర్ మండలంలోని తాడిహత్నూర్‌లో గత రెండు నెలల నుంచి హోరాహోరీగా జరుగుతున్న ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు చివరి దశకు వచ్చాయి. శుక్రవారం ఫైనల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహక సభ్యులు తెలిపారు. దీంతో ఉత్సాహంగా జరిగే మ్యాచ్‌కు ప్రజలు, క్రీడాకారులు భారీఎత్తున వచ్చి విజయవంతం చేయాలనీ వారు పేర్కొన్నారు.