ఇందిరమ్మ పాలనలో నాణ్యతతో కూడిన పనులు

ఇందిరమ్మ పాలనలో నాణ్యతతో కూడిన పనులు

KMM: అభివృద్ధిలో భాగంగా ఇందిరమ్మ పాలనలో నాణ్యతతో కూడిన పనులకు పెద్దపీట వేస్తున్నట్లు మున్సిపల్ ఛైర్పర్సన్ తెలిపారు. వైరా మున్సిపాలిటీ 20వ వార్డులో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు మంగళవారం మున్సిపల్ ఛైర్పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణ ప్రారంభించారు. కౌన్సిలర్ ఉండ్రు వరలక్ష్మి శ్యాంబాబుతో కలిసి ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.