VIDEO: అమలాపురంలో బాలిక మిస్సింగ్ కలకలం
కోనసీమ: అమలాపురంలో బాలిక మిస్సింగ్ కలకలం రేపింది. స్థానిక మున్సిపల్ కాలనీ చెందిన హషిత (14) అనే బాలిక గురువారం అదృశ్యమైంది. ట్యూషన్‌కి వెళ్తానని ఇంటి నుంచి బయలుదేరిన హషిత తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గురువారం రాత్రి పోలీసులకు సమాచారం అందించారు. సీసీ పుటేజ్‌లో బాలిక తిరిగి వెనక్కి వెళ్లిన దృశ్యాలు నమోదయ్యాయి.