బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

SRPT: తుంగతుర్తి మండల బీఆర్ఎస్ నాయకులను బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు మంగళవారం ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఎన్నికల ముందు అనేక హామీలను ఇచ్చి వాటిని అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని బీఆర్ఎస్ నాయకుడు తడకమళ్ళ రవికుమార్ మండిపడ్డారు.