కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★రాములపల్లిలో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన భర్త
★తంగళ్ళపల్లిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమం
★కరీంనగర్ నుంచి అరుణాచలానికి డీసెంబర్ 2న RTC ప్రత్యేక బస్సు
★చెర్లబుత్కూర్‌లో వ్యవసాయ బావిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం