ప్రభుత్వం రూ.75 కోట్ల నిధులు మంజూరు

ప్రభుత్వం రూ.75 కోట్ల నిధులు మంజూరు

ఏపీ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు నిధులు మంజూరయ్యాయి. APADCLకు రూ.75 కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. హడ్కో రుణం తీర్చేందుకు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.