బీజేపీ ఎంపీకి బెదిరింపులు.. వ్యక్తి అరెస్ట్
బీజేపీ ఎంపీ, నటుడు రవి కిషన్‌కు బెదిరింపులు పంపిన కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడిని పోలీసులు పంజాబ్‌లో అదుపులోకి తీసుకున్నారు. అతడికి బీహార్‌తో ఎటువంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఆ వ్యక్తి మద్యం మత్తులో బెదిరింపులకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కేసులో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.