కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ గోనెగండ్లలో కావేరి మొక్కజొన్న నకిలీ విత్తనాలపై CPI ఆందోళన
➢ గంజిహళ్లిలో మానసిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి ఆత్మహత్య
➢ ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీకొన్నడంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు స్పాట్ డెడ్ 
➢పెనుగొండ పేరుమార్పు ఆర్యవైశ్యుల గౌరవానికి నిదర్శనం: రాష్ట్ర మంత్రి టీజీ భరత్