ఏకగ్రీవమైన సర్పంచ్‌లను అభినందించిన ఎమ్మెల్యే

ఏకగ్రీవమైన సర్పంచ్‌లను అభినందించిన ఎమ్మెల్యే

MBNR: భూత్పూర్ మండలం బట్టుపల్లి లక్ష్మమ్మ, బుట్టుపల్లితాండ తార్యనాయక్, చౌలతాండ సైదునాయక్, పెద్దతండా సుశీలమ్మలు గ్రామసర్పంచ్‌లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవమైన సర్పంచ్‌లు,ఆయాగ్రామాల ఉపసర్పంచ్‌లు, వార్డు మెంబర్లను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శాలువాలతో సన్మానించి అభినందించారు. గ్రామాల అభివృద్ధికి కృషిచేస్తూ, పనులకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించాలన్నారు.