ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ధర్నా

ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ధర్నా

ఉపాధ్యాయుల పీఆర్సీ, పెండింగ్ డీఏలు, ఇఆర్ ల సాధనకోసం పీఆర్‌టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో V.రవీంద్ర నాయుడు, బంకపల్లి శివ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.