VIDEO: ఛలో సిద్దిపేటకు తరలివెళ్లిన TBNRKS కార్మికులు

JN: భవన నిర్మాణ రంగాల కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం సిద్దిపేట జిల్లాలో జరిగే సంఘం మహాసభలకు జిల్లా నుండి కార్మికులు తరలివెళ్లారు. ముందుగా జనగామ RTC చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘం నాయకులు మాట్లాడుతూ ..50 సం"లు నిండిన కార్మికుడికి రూ.5వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.