కేటీఆర్ పర్యటనకు హాజరైన జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే
MBNR: అచ్చంపేట పట్టణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ నిర్వహించిన బహిరంగ సభకు జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డి సోమవారం హాజరయ్యారు.ఈ సందర్భంగా అచ్చంపేట పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.