VIDEO: పెనుగొండలో అసంపూర్తి రోడ్లు, డ్రైనేజీ పనులు

VIDEO: పెనుగొండలో అసంపూర్తి రోడ్లు, డ్రైనేజీ పనులు

W.G: పెనుగొండ పంచాయతీ పరిధిలోని కోడిపందాల దిబ్బ కాలనీలో నెలల తరబడి అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్లు, డ్రైనేజీ పనులతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురికి నీరు నిలిచి దోమలు పెరిగి అనారోగ్యాల బారిన పడుతున్నామని, రోడ్లు పూర్తి కాకపోవడంతో కాలనీలోకి రావడమే కష్టంగా మారిందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.