VIDEO: సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ

VIDEO: సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ

యాదాద్రి: జిల్లా కేంద్రంలో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా వి.హెచ్. హనుమంతరావు, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, వివిధ సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. సర్వాయి పాపన్న ఎంతో మందికి ఆదర్శప్రాయుడని కొనియాడారు.