బోధన్ కోర్టు సముదాయంలో పోలీసులకు చట్టాలపై అవగాహన

నిజామాబాద్: బోధన్ కోర్టు ఆవరణలో రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వైజయంతి, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లక్ష్మీనర్సయ్య ఆదేశాల మేరకు శనివారం పోలీసులకు చట్టాలపై శిక్షణ తరగతులను నిర్వహించారు. భారతీయ నాగరిక సురక్ష సాహిత 2023, సాక్ష్యా అదినియం న్యాయం 2023 చట్టాలపై అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోలీసులకు విచారించారు.