కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో 58 టెంపరరీ డ్రైవర్ పోస్టులు

కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో 58 టెంపరరీ డ్రైవర్ పోస్టులు

HYD ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో 58 టెంపరరీ డ్రైవర్ పోస్టులు పడ్డాయి. వీరికి నెలకు రూ. 26 వేల జీతం అందిస్తారు. ఈ విషయాన్ని డైరెక్టర్ కమలాసన్ రెడ్డి వెల్లడించారు. దరఖాస్తు కోసం బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నేటి నుంచి ఫిబ్రవరి 15 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ డ్రైవర్ పోస్టులకు మాజీ సైనికులు, పారా మిలటరీ సిబ్బంది అర్హులన్నారు.