'యువత భగత్ సింగ్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి'

'యువత భగత్ సింగ్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి'

ELR: నేటి యువకులు భగత్ సింగ్ స్ఫూర్తితో కేంద్రం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఉద్యమించాలని IFTI రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.వీ రమణ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెంలో బుధవారం భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకువచ్చిన ట్రేడ్ బిల్లుకు వ్యతిరేకంగా భగత్ సింగ్ పోరాడారని చెప్పుకొచ్చారు.