సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

PPM: కురుపాం నియోజకవర్గం, గరుగుబిల్లి మండలం, ఉద్దవోలు గ్రామ సర్పంచ్ దివాకర్ సోదరుడు అనారోగ్య కారణంగా కొద్దిరోజులు కిందట స్వర్గస్తులయ్యారు. ఈ విషయాన్ని కార్యకర్తలు ద్వారా తెలుసుకున్న కురుపాం శాసన సభ్యురాలు జగదీశ్వరి శుక్రవారం ఉద్యోగులు వారి స్వగృహానికి వెళ్లి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.