తెలంగాణ భవన్‌కు ఏపీ మాజీ మంత్రి

HYD: తెలంగాణ భవన్‌కు ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ మంగళవారం వెళ్లారు. కుమారుడి వివాహానికి కేటీఆర్‌ను ఆహ్వానించేందుకు వెళ్లారు. ఈ మేరకు కేటీఆర్‌ను కలిసిన రమేశ్ పెళ్లిపత్రిక ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మాజీ మంత్రిపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు కుమారుడు రాజీవ్ పై కూడా కేసులు నమోదయ్యాయి.