ఘనంగా సన్మానించిన సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు

ఘనంగా సన్మానించిన సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు

SDPT: రామ నామమే ప్రాణమని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సంస్థ పిలుపుమేరకు గత 15సంవత్సరాల నుంచి అరక్షణం కూడా వృధా చేయకుండా 50 లక్షల రామ నామాలను లిఖించి రామకోటి సంస్థకు అందించి రామభక్తిని చాటుకున్న గజ్వేల్ పట్టణానికి చెందిన యువ భక్తుడు గందె రమేష్. బుధవారం భద్రాచల సీతారాముల శాలువాతో ఘనంగా సన్మానించి రామకోటి రామరాజు భద్రాచల తలంబ్రాలు దంపతులకు అందజేశారు.