ఫార్మసిటికల్ కెమిస్ట్రీ విభాగంలో ఇప్పా వెంకటరమణ కు డాక్టరేట్ ప్రదానం

నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ, ఫార్మసిటికల్ కెమిస్ట్రీ విభాగంలో ఇప్ప వెంకటరమణ కి శుక్రవారం జరిగిన వైవా -ఓస్ కార్యక్రమంలో డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీన్ ప్రొఫెసర్ సిహెచ్ ఆరతి, డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ శిరీష బోయపాటి, డాక్టర్ వాసం చంద్రశేఖర్, డాక్టర్ సత్యనారాయణ, కాంట్రాక్ట్ అధ్యాపకులు పరిశుదకులు, విద్యార్థులు పాల్గొన్నారు