చిన్నారులకు రోగ నిరోధక టీకాలు

చిన్నారులకు రోగ నిరోధక టీకాలు

W.G: పెనుమంట్రలో బుధవారం గర్భిణులకు, చంటిబిడ్డలకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. ఏఎన్ఎం భాగ్యకుమారి మాట్లాడుతూ.. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా టీకాలు వేయించుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు సంతోషి, నీరజ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.