ధోనీ కెరీర్‌పై రైనా సంచలన వ్యాఖ్యలు

CSK కెప్టెన్ ధోనీ మరో రెండు సీజన్లు మాత్రమే ఆ జట్టు తరఫున ఆడతాడని మాజీ క్రికెటర్ సురేష్ రైనా సంచలన వ్యాఖ్యలు చేశాడు . 'ధోనీ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కీపర్‌గా ఎవరుంటారు? అనే ప్రశ్న రైనాకు ఎదురైంది. దీనికి మాజీ క్రికెటర్ బదులిస్తూ.. 'నిజం చెప్పాలంటే నాకు తెలియదు. ఎందుకంటే.. ధోనీ ఇంకో రెండేళ్లు మాత్రమే CSKకు ఆడతాడు' అంటూ అభిమానులకు షాక్ ఇచ్చాడు.