వినాయక చవితి శుభాకాంక్ష్లలు తెలిపిన హరీష్ రావు

SDPT: మట్టి గణపతే మహా గణపతి... విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో విఘ్నాలు తొలిగి ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు అన్నింటా శుభం చేకూరాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆకాంక్షించారు. అనంతరం ఆయప మాట్లాడుతూ.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. సకల కార్యాలకు ప్రథమ పూజ చేసేది, పూజించే విగ్నేశ్వరుడినే అని, అందరిపై గణపయ్య దీవెనలు ఉండాలన్నారు.