ఇవాళే మహేష్ ‘గ్లోబ్‌ట్రాటర్’ ఈవెంట్

ఇవాళే మహేష్ ‘గ్లోబ్‌ట్రాటర్’ ఈవెంట్

రాజమౌళి, మహేష్ కాంబోలో రాబోతున్న సినిమాకు సంబంధించి ఇవాళ రాత్రి ‘గ్లోబ్‌ట్రాటర్’ ఈవెంట్ జరగనుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే ఈ ఈవెంట్‌కి పాస్‌లు ఉన్నవారినే అనుమతించనున్నారు. ఈ సందర్భంగా సినిమా టైటిల్‌తో పాటు టీజర్‌ని విడుదల చేయనున్నారు. ఈవెంట్‌కి వెళ్లలేనివారు జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.