కట్టెలు తడిసి మూత పడ్డ హోటల్స్

కట్టెలు తడిసి మూత పడ్డ హోటల్స్

ASR: జిల్లాలో తీవ్ర గ్యాస్ కొరత నేపథ్యంలో హోటల్స్ యాజమానుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దాదాపు 80 శాతం హోటల్స్ మూత పడ్డాయి. పోనీ, కట్టెల పోయ్యిపై వ్యాపారం సాగిద్దాం అంటే అకాల వర్షానికి కట్టెలు కూడా తడిచి పోయాయి. దీంతో ఏమి చేయ్యాలో పాలుపోక అయోమయ పరిస్థితుల్లో హోటల్ నిర్వాహకులు ఉన్నారు.