స్దానిక సమరానికి శంఖారావం పూరించిన ఎమ్మెల్యే
PPM: త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి నాయకులు సన్నద్ధం కావాలని కురుపాం MLA, ప్రబుత్వ విఫ్ తోయక జగదీశ్వరి పిలుపునిచ్చారు. శుక్రవారం గుమ్మలక్ష్మిపురం మండలంలోని కేదారిపురంలో స్థానిక ఎన్నికలకు ఆమె శంఖారావం పూరించారు. ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలిని కార్యకర్తలు పిలుపునిచ్చారు.