VIDEO: పరీక్ష కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు..

VIDEO: పరీక్ష కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు..

ADB: పట్టణంలో బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షకు విద్యార్థులు ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతిస్తున్నారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులు తాకిడితో పరీక్ష కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది.