BJP కి అనుబంధంగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం : ఇక్బాల్‌

BJP కి అనుబంధంగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం : ఇక్బాల్‌

BHNG: రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న కేంద్ర ఎన్నికల కమిషన్ BJPకి అనుబంధంగా పనిచేస్తుందని CPM జిల్లా కమిటీ సభ్యుడు ఎంఏ ఇక్బాల్ ఆరోపించారు. మంగళవారం ఆలేరు మండల కేంద్రంలో CPM పట్టణ మండల కమిటీల ఆధ్వర్యంలో బీహార్‌లో కేంద్ర ఎన్నికల కమిషన్ అక్రమంగా లక్షలాది ఓట్లను తొలగించడాన్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు.