వలకు చిక్కిన అరుదైన కొమ్ముకోణం చేప

వలకు చిక్కిన అరుదైన కొమ్ముకోణం చేప

VSP: కొమ్ముకోణం చేపల వేటలో మత్స్యకారులు అదృష్టవంతులు అయ్యారు. సుమారు 200 కేజీల బరువు కలిగిన రెండు కొమ్ముకోణాలు సముద్రంలో వలకు చిక్కాయి. ఒక్కొక్క చేప 20,000 రూపాయలకు అమ్మవచ్చని మత్స్యకారులు మంగళవారం తెలిపారు. అరుదుగా దొరికే ఈ చేపలను పట్టిన తర్వాత, వారు ఉత్సాహంతో తమ గ్రామానికి వివరాలు అందించారు.