అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ఏలూరు నగరంలోని సత్యనారాయణ థియేటర్ సమీపంలో ఒక బార్ వద్ద(50) ఏళ్ల వయసు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆరోగ్య కారణాలతో అతడు మృతి చెంది ఉంటాడని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఇతని వివరాలు తెలిస్తే సమాచారం ఏలూరు వన్ టౌన్ పోలీసులు తెలియజేస్తున్నారు.