'మధ్యాహ్న భోజన కార్మికులకు, కనీస వేతనం ఇవ్వాలి'

'మధ్యాహ్న భోజన కార్మికులకు, కనీస వేతనం ఇవ్వాలి'

TPT: మధ్యాహ్న భోజన కార్మికుల ఉద్యోగ భద్రత, కనీస వేతనం ఇవ్వాలని, మధ్యాహ్నం భోజనం కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పనికి తగ్గ వేతనం ఇవ్వాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్నం భోజన కార్మికులు మంగళవారం జిల్లా అకాడమీ మాడరింగ్ ఆఫీసర్ చంద్రశేఖర్ నాయుడు, మండల విద్యాశాఖ అధికారి మునిరత్నం కు వినతి పత్రం అందజేశారు.