'కేటీఆర్ పర్యటనను జయప్రదం చేయాలి'

BDK: భద్రాచలంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు గురువారం సమావేశం అయ్యారు. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పాల్గొని మాట్లాడుతూ.. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు పర్యటన భద్రాచలంలో సెప్టెంబర్ మొదటి వారంలో ఉంటుందన్నారు. కేటీఆర్ పర్యటన సభను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.