ఈ నంబర్లు సేవ్ చేసుకోండి..!

ఈ నంబర్లు సేవ్ చేసుకోండి..!

KDP: తుఫాన్ నేపథ్యంలో కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. కడప కలెక్టరేట్: 08562-246344, కడప ఆర్టీవో ఆఫీస్: 08562-295990, జమ్మలమడుగు ఆర్టీవో ఆఫీస్: 9502836762, బద్వేలు: 63014-32849, పులివెందుల ఆర్డీవో ఆఫీస్: 98499-04111, అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్: 08561-293006, ప్రజలు అత్యవసర సమయంలో ఈ నంబర్లకు ఫోన్ చేసి సాయం పొందొచ్చని తెలిపారు.