వెట్ ల్యాండ్ రక్షణ బాధ్యత మనదే: సిద్దిపేట కలెక్టర్

వెట్ ల్యాండ్ రక్షణ బాధ్యత మనదే: సిద్దిపేట కలెక్టర్

SDPT: జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో జిల్లా వెట్ ల్యాండ్ మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్ జిల్లా కలెక్టర్ కె.హైమావతి అధ్యకతన సోమవారం నిర్వహించారు. సుప్రీంకోర్టు దేశం మొత్తంలో ఉన్న వెట్ ల్యాండ్ సంరక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాల జారీ చేసిందని, దీనికి సంబంధించి జిల్లాలో 8 చెరువులు ఎంపిక చేసినట్లు తెలిపారు.