VIDEO: మున్నేరు వరద ప్రవాహాన్ని పరిశీలించిన కలెక్టర్

VIDEO: మున్నేరు వరద ప్రవాహాన్ని పరిశీలించిన కలెక్టర్

KMM: ఖమ్మం మున్నేరుకు పెరుగుతున్న వరద ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ ఆగస్త్య శనివారం పరిశీలించారు. ముంపు ప్రభావిత ప్రాంతాలను గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే పునరావాస కేంద్రాలకు వెళ్లేలా సిద్ధంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.