పొన్నగంటి ఆకుకూరతో ప్రయోజనాలు

పొన్నగంటి ఆకుకూరతో ప్రయోజనాలు

పొన్నగంటి ఆకుకూరలో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఇన్ఫెక్షన్లు, వైరస్ వంటివి దూరమవుతాయి. రక్తహీనత సమస్య ఉన్నవారు దీన్ని తింటే మంచి ఫలితం ఉంటుంది. డయాబెటీస్, బరువు అదుపులో ఉంటుంది. చర్మ సమస్యలు దూరమవుతాయి. జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. కంటి సమస్యలు తగ్గి చూపు మెరుగుపడుతుంది.