గణేష్ మండప నిర్వహకులకు సీఐ సూచనలు

గణేష్ మండప నిర్వహకులకు సీఐ సూచనలు

SRD: గ్రామాల్లో ఏర్పాటు చేసుకునే గణేష్ మండప నిర్వాహకులకు కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి శుక్రవారం సిర్గాపూర్, కంగ్టి, కల్హేర్ మండలాల ప్రజలకు పలు సూచనలు ఇచ్చారు. తొలుత మండపం ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో పర్మిషన్ తీసుకోవాలని, మండపం, విద్యుత్ ఏర్పాట్లను నిపుణులకు అప్పగించాలన్నారు. రోడ్డుకు పూర్తిగా, ట్రాఫిక్ అంతరాయం కలిగించే రాదు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.