రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

E.G: కూటమి ప్రభుత్వంలో గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టిందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. మంగళవారం గండేపల్లి మండలంలోని సింగరం పాలెం నుంచి కనుపూరు వరకు రూ. కోటి 20 లక్షలతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే మురారి నుంచి కలవచర్ల గ్రామానికి వెళ్లే బీటీ రోడ్డు కోటి రూపాయల పనులకు శంకుస్థాపన చేశారు.