వ్యక్తిత్వ వికాసంపై విద్యార్థులకు అవగాహన

KDP: కమలాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యువజన సర్వీసుల శాఖ సీఈవో సాయి కగ్రేస్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ మేరకు చదువుతోపాటు వ్యక్తిత్వ వికాసం కూడా చాలా ముఖ్యమని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కెరీర్‌పై తగిన శిక్షణ ఇచ్చారు.