శీతల గంగమ్మకు ప్రత్యేక పూజలు

శీతల గంగమ్మకు ప్రత్యేక పూజలు

KDP: సిద్దవటం మండలం మాధవరం-1 పంచాయతీ పరిధి పార్వతిపురం గ్రామంలో వెలసిన శ్రీ శీతల గంగమ్మకు ఆదివారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు అమ్మవారికి జలాభిషేకం, పుష్పాభిషేకం వంటి పలు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పరిసర గ్రామాల మహిళలు అమ్మవారిని కాయా కర్పూరాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు.