రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక చర్యలు

రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక చర్యలు

మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్‌లో DCP భాస్కర్, సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోని రోడ్లపై చెత్త ఆటంకాలను వెంటనే తొలగించాలని, రోడ్లపై అనాధికార వాహన నిలుపుదాల, నిబంధన ఉల్లంఘన పట్ల కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.