ఏటీఎంలో బ్యాటరీలు దొంగతనం చేస్తున్న వ్యక్తి అరెస్ట్

ఏటీఎంలో బ్యాటరీలు దొంగతనం చేస్తున్న వ్యక్తి అరెస్ట్

WGL: ATMలో బ్యాటరీలను దొంగతనం చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఇంతేజార్గంజ్ ఎస్సై సందీప్ శుక్రవారం రాత్రి తెలిపారు. సలీం అనే వ్యక్తి కాశీబుగ్గ తిలక్ రోడ్డులోని SBI ATMలో రూ.20వేల విలువ గల రెండు బ్యాటరీలను చోరీచేశాడు. వీటిని విక్రయించేందుకు తరలిస్తున్న క్రమంలో పట్టుబడినట్లు ఎస్సై పేర్కొన్నారు. బ్యాటరీలను స్వాధీనం చేసుకొని, రిమాండ్‌కి తరలించామన్నారు.