కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్న జీవన్ రెడ్డి
PDPL: జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నారట. ఈ నెల 25న పార్టీకి రాజీనామా చేసి త్వరలోనే బీఆర్ఎస్‌లో చేరేందుకు కేసీఆర్, కేటీఆర్‌తో టచ్‌లోకి వెళ్లినట్లు టాక్.