ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన ఎంపీ DK అరుణ
➢ రేపు సోమశిల-శ్రీశైలంకు లాంచ్ ప్రయాణం ప్రారంభం
➢ భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: MLA మేఘా
➢ గుండుమాల్‌లో RTC డ్రైవర్ నిర్లక్ష్యం.. మహిళ మృతి
➢ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
➢ చారగొండలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన మాజీ MLA MJR