కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పదు: మంత్రి
TG: వరంగల్‌లో మంత్రి వాకిటి శ్రీహరి పర్యటించారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు పేరు వస్తుందనే రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సర్పంచ్ ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి నిధులు రావడం లేదని తెలిపారు. అందుకే పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పారు.