మండల కేంద్రంలో అస్తవ్యస్తమైన డ్రైనేజీ

SDPT: బెజ్జంకి మండలంలో పారిశుద్ధ్య సమస్యలు తీవ్రమవుతున్నా, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని, అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అఖిల భారత యువజన సమాఖ్య మండల ప్రధాన కార్యదర్శి దొంతర వేణి మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో నీటి నిల్వ కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని జిల్లా ఆరోగ్య శాఖ ముందస్తుగా చర్యలు తీసుకొవాలన్నారు.