VIDEO: కొండాపూర్ లో వెదురు బొంగులతో వినూత్న మండపం

VIDEO: కొండాపూర్ లో  వెదురు బొంగులతో వినూత్న మండపం

JGL :జగిత్యాల జిల్లా కొడిమ్యాల కొండాపూర్ గ్రామంలోని కట్ట మైసమ్మ యూత్ సభ్యులు వినాయక నవరాత్రి ఉత్సవాల కోసం వెదురు బొంగులతో గుడిసె ఆకృతిలో ఒక వినూత్న మండపాన్ని నిర్మిస్తున్నారు. గతంలో మానవులు జీవించిన గుడిసెలను నేటి తరానికి పరిచయం చేయడమే దీని లక్ష్యమని నిర్వాహకులు చెప్పారు.