VIDEO: ఎరువుల వినియోగంపై అవగాహన కార్యక్రమం
NLR: చేజర్ల రైతు సేవ కేంద్రంలో మంగళవారం రైతులకు వరి పంట, ఎరువుల వినియోగంపై యాజమాన్యం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ట్రైనింగ్ కేంద్రం నుంచి వ్యవసాయ అధికారి చక్రవర్తి, చేజర్ల MAO హిమబిందు, వ్యవసాయ సిబ్బంది విచ్చేశారు. అనంతరం వారు రైతులకు ఎరువుల వినియోగం, సమయానుకూలంగా ఎరువులు వేయడం, నేల ఆరోగ్య పరిరక్షణపై సూచనలు అందించారు.